తిలక్ అమృతం కురిసిన రాత్రి నుంచి
నా అక్షరాలూ వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు
కత్తి అంచు లాంటి మంచు - కరకు మంచు మెరుపు మంచు
నీకు నాకు మధ్య నిజాన్ని దాచిన మంచు
మనిషికి మనిషికి మధ్యన మమతను కప్పిన మంచు
శ్రీ హనుమత్ప్రభ నుంచి
కీర్తి ప్రాప్తిలో సర్వులు భాగస్వాములై ఉండాలన్నది హనుమంతుని దృష్టి . సత్కార్యంలో సర్వులను పాల్గోనచేయాలి
భగవత్ కార్య సిద్ధికి నిరహంకారి కావాలి . యదార్థ జ్ఞ్యానం కల్గిన మీదట అహంకారం నశిస్తుంది.
సజ్జన సాంగత్యం ఎన్నడు వ్యర్థం కాదు.
భక్తీ మార్గంలో అధికార దర్పాన్ని జీర్ణం చేసుకుంటూ వినయంగా వినమ్రంగా కార్యాన్ని సాధించి ప్రయత్నించే వాడు సఫలత్వాన్ని పొందుతాడు
మహోన్నత సత్యాలను చక్కగా బోధించటానికి సరి ఐన సమయం పసితనమే
No comments:
Post a Comment